ముగించు

మద్య నిషేధ మరియు అబ్కారి

జోగులాంబ గద్వాల జిల్లా లో గల (12) మండలాల పరిధి నందు రెండు మద్యనిషేధ మరియు ఆబ్కారీ స్టేషన్ లు, ఒక చెక్ పోస్ట్, రెండు BMPP లు, పనిచేస్తున్నాయి. పైన తెలిపిన రెండు స్టేషన్ హౌస్ కార్యాలయాల పరిధి క్రింది విధంగా కలదు.

జిల్లా స్టేషన్ మండలములు
జోగులాంబ గద్వాల  గద్వాల గద్వాల
జోగులాంబ గద్వాల గద్వాల గట్టు 
జోగులాంబ గద్వాల గద్వాల అయిజ 
జోగులాంబ గద్వాల గద్వాల మల్దకల్ 
జోగులాంబ గద్వాల గద్వాల ధరూర్ 
జోగులాంబ గద్వాల గద్వాల కాలూర్ తిమ్మనదొడ్డి
జోగులాంబ గద్వాల అలంపూర్  అలంపూర్
జోగులాంబ గద్వాల అలంపూర్  వడ్డేపల్లి 
జోగులాంబ గద్వాల అలంపూర్  ఇటిక్యాల 
జోగులాంబ గద్వాల అలంపూర్  మనోపాడ్ 
జోగులాంబ గద్వాల అలంపూర్  రాజోలి మరియు 
జోగులాంబ గద్వాల అలంపూర్  ఉండవెల్లి

చెక్ పోస్ట్:-

జోగులాంబ గద్వాల జిల్లా కాలూర్ తిమ్మనదొడ్డి మండలంలోని నందిన్నె గ్రామంలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఒక చెక్ పోస్ట్ పని చేస్తున్నది. ఈ నందిన్నె చెక్ పోస్ట్ కు ఇద్దరు మద్య నిషేధ & ఆబ్కారీ ఇన్ స్పెక్టర్లు మంజూరు చేయబడ్డారు. జాతీయ రహదారి (హైదరాబాద్ – కర్నూల్ మద్య గల) మీద, పుల్లూర్ వద్ద అలంపూర్ స్టేషన్ పరిధిలో ఒక సమీకృత చెక్ పోస్ట్ మంజూరు చేయబడింది, సాని ఏర్పరు కాలేదు.

సరిహద్దు సంచార గస్తీ పార్టీలు:-

జిల్లా లో రెండు సరిహద్దు సంచార గస్తీ పార్టీలు (BMPP ‘s) పనిచేస్తున్నాయి. వాటిపేర్లు బల్గెరా-I, బల్గెరా-ఇఇ. వీటికి ఒక్క మద్య నిషేధ & ఆబ్కారీ ఇన్ స్పెక్టర్ వున్నారు. ఈ పార్టీలు గద్వాల స్టేషన్ మరియు అలంపూర్ స్టేషన్ ప్రరిధిలోని సరిహద్దులో విధులు నిర్వర్తిస్థాయి. గద్వాల స్టేషన్ పరిధిలో కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా, అలంపూర్ స్టేషన్ పరిధిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుగా వున్నాయి.

జోగులాంబ గద్వాల జిల్లాలో గల మద్య నిషేధ & ఆబ్కారీ కార్యాలయాలన్ని అద్దె భవనాలలో విధులు నిర్వర్తిస్తున్నాయి.

సిబ్బంది కూర్పు:-

జోగులాంబ గద్వాల జిల్లా మద్య నిషేధ & ఆబ్కారీ అధికారి కార్యాలయానికి మంజూరు మైర్యు పనిచేస్తున్న సిబ్బంది.

క్రమ సంఖ్య అధికారి పేరు హోదా పనిచేయు స్థానం సెల్ నెం ఇ-మెయిల్
1 శ్రీ.కె. విజయ్ భాస్కర్ జిల్లా మద్య నిషేధ & ఆబ్కారీ అధికారి (FAC) గద్వాల 9440902621 esgadwal@gmail.com
2 శ్రీ.జీ. గోపాల్ మద్య నిషేధ & ఆబ్కారీ ఇన్ స్పెక్టర్ స్టేషన్ హౌస్ ఆఫీస్, గద్వాల 9440902623 shogadwal.pe@gmail.com
3 శ్రీ.కె.బాలకృష్ణ మద్య నిషేధ & ఆబ్కారీ ఇన్ స్పెక్టర్ స్టేషన్ హౌస్ ఆఫీస్, అలంపూర్ 9440902624 shoalampur.pe@gmail.com
4 శ్రీ.కె.బాలకృష్ణ మద్య నిషేధ & ఆబ్కారీ ఇన్ స్పెక్టర్ చెక్ పోస్ట్, నందిన్నె (FAC) SHO అలంపూర్ 7386495033
5 శ్రీ.పటేల్ బానోత్ మద్య నిషేధ & ఆబ్కారీ ఇన్ స్పెక్టర్ జిల్లా టాస్క్ ఫోర్స్, గద్వాల 9963311898
6 శ్రీ. చంద్రశేఖర్ మద్య నిషేధ & ఆబ్కారీ ఇన్ స్పెక్టర్ సరిహద్దు సంచార గస్తీ పార్టీ, బల్గెరా 8179694294

III (a) 2017-19 సం.. లకు గాను A4 మద్యం దుకాణాల ఏర్పాటు

జోగులాంబ గద్వాల జిల్లాలో 2017-19 సం.. ల మధ్యకాలానికి (24) A4 మద్యం దుకాణాలను ప్రకటించి, ఏర్పాటు చేయడం జరిగింది.

జిల్లా/స్టేషన్ పేరు 2017-19  ఏడాదికి లీజు మొత్తం i.e 2017-19 [రూ.లక్షలలో]
A4 దుకాణాల సంఖ్య
జోగులాంబ గద్వాల
స్టేషన్ హౌస్ ఆఫీస్, గద్వాల 16 1600
స్టేషన్ హౌస్ ఆఫీస్, అలంపూర్ 8 720
Total 24 2320

2B రెస్టారంట్ & బార్ ల ఏర్పాటు:-

జిల్లాలో (4) 2B రెస్టారంట్ & బార్ లు పనిచేస్తున్నాయి. 2018-19 సం..నికి గాను (3) 2B రెస్టారంట్ & బార్ లు, రూ. 42 లక్షలు, ఒక 2B రెస్టారంట్ & బార్ రూ. 30 లక్షలు చొప్పున లైసెన్స్ ఫీజు చెల్లిస్తున్నాయి.

కల్లు దుకాణాల ఏర్పాటు:-

T C S

క్రమ సంఖ్య స్టేషన్ పేరు 2018-19 సం..గాను మంజూరైన TCS షాప్ లు 2018-19 సం..గాను వార్షిక అద్దె 2017-18 సం..గాను ప్రతిపాదించబడ రేషన్ కేటాయించిన చెట్లు తాటి
1 గద్వాల 84 40530 40530 40530
2 అలంపూర్ 35 15450 15450 15253 148
మొత్తం 55980 55980 55783 148

T F T

క్రమ సంఖ్య స్టేషన్ పేరు 2018-19 సం..గాను మంజూరైన TFT షాప్ లు 2018-19 సం..గాను వార్షిక అద్దె 2017-18 సం..గాను ప్రతిపాదించబడ రేషన్ కేటాయించిన చెట్లు కేటాయించిన చెట్లు
ఈత తాటి
1 గద్వాల 21 138250 5930 5930
2 అలంపూర్ 48 300000 14700 14700
మొత్తం 69 438250 20630 20630

జిల్లాలో (12) మండలల్లో గల గ్రామాల్లో కల్తీ కల్లు నియంత్రణ కొరకు ఈత, తాటి వనాల పెంపకం జరుగుచున్నది.

నాటుసారా ప్రభావిత GEPRS వ్యక్తులకు పునరావాసం:-

GEPRS గుడుంబా ప్రభావిత వ్యక్తుల పునరావాస పథకం లో భాగంగా జిల్లాలో గుడుంబా ప్రభావిత వ్యక్తులకు జి.ఓ.నెం.216, ప్రకారం పునరావాసం కల్పించడం జరిగింది.

క్రమ సంఖ్య జిల్లా పేరు (G.O.No.216) లబ్ధిదారుల సంఖ్య మంజూరు పథకాలు లబ్ధిదారుల సంఖ్య మంజూరు పథకాలు లబ్ధిదారుల సంఖ్య మంజూరు పథకాలు లబ్ధిదారుల సంఖ్య మంజూరు పథకాలు మొత్తం గ్రౌండ్డ్ పథకాల సంఖ్య గ్రౌండ్డ్ పథకాల సంఖ్య గ్రౌండ్డ్ పథకాల సంఖ్య గ్రౌండ్డ్ పథకాల సంఖ్య మొత్తం
క్రింద గుర్తింపబడ్డ వ్యక్తులు ఎస్.సి ఎస్.టి బి.సి. ఇతరులు ఎస్.సి ఎస్.టి బి.సి. ఇతరులు
1 స్టేషన్ గద్వాల్ 9 5 2 1 1 9 5 2 1 1 9
2 స్టేషన్ అలంపూర్ 3 1 1 1 0 3 1 1 1 0 3
Total 12 6 3 2 1 12 6 3 2 0 12