పోలీస్ శాఖ
జిల్లా లో పోలీస్ శాఖ ఒక రెవెన్యూ డివిజన్ i. e. గద్వాల్, ఒక పోలీస్ సబ్ డివిజన్.
గద్వాల్ 3 సర్కిల్ కార్యాలయాలను కలిగి ఉంది.
- గద్వాల్ ,
- అలంపూర్, మరియు
- శాంతి నగర్.
జిల్లా లో 12 మండలంలో 14 L & O పోలీస్ స్టేషన్ లు ఉండగా గద్వాల్ పట్టణం లో సి సి ఎస్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లతో కలువుకొని మొత్తం జిల్లాలో 16 పోలీస్ స్టేషన్ లు ఉన్నవి
క్రమ సంఖ్య | సబ్-డివిజన్ పేరు | సర్కిల్ పేరు | పోలీస్ స్టేషన్ పేరు | మండలము |
---|---|---|---|---|
1 | గద్వాల్ సబ్-డివిజన్ | గద్వాల్ | గద్వాల్ టౌన్ | గద్వాల్ |
2 | గద్వాల్ సబ్-డివిజన్ | గద్వాల్ | గద్వాల్ రూరల్ | గద్వాల్ |
3 | గద్వాల్ సబ్-డివిజన్ | గద్వాల్ | ధరూర్ | ధరూర్ |
4 | గద్వాల్ సబ్-డివిజన్ | గద్వాల్ | మల్దకల్ | మల్దకల్ |
5 | గద్వాల్ సబ్-డివిజన్ | గద్వాల్ | గట్టు | గట్టు |
6 | గద్వాల్ సబ్-డివిజన్ | గద్వాల్ | కేటి దొడ్డి (కొత్త) | కేటి దొడ్డి (కొత్త) |
7 | గద్వాల్ సబ్-డివిజన్ | గద్వాల్ | సి సి ఎస్ గద్వాల్ | గద్వాల్ |
8 | గద్వాల్ సబ్-డివిజన్ | గద్వాల్ | ట్రాఫిక్ పి ఎస్ గద్వాల్ | గద్వాల్ |
9 | గద్వాల్ సబ్-డివిజన్ | అలంపూర్ | అలంపూర్ | అలంపూర్ |
10 | గద్వాల్ సబ్-డివిజన్ | అలంపూర్ | ఉండవెల్లి (కొత్త) | ఉండవెల్లి (కొత్త) |
11 | గద్వాల్ సబ్-డివిజన్ | అలంపూర్ | ఇటిక్యాల | ఇటిక్యాల |
12 | గద్వాల్ సబ్-డివిజన్ | అలంపూర్ | కొదందాపూర్ | ఇటిక్యాల |
13 | గద్వాల్ సబ్-డివిజన్ | శాంతి నగర్ | శాంతి నగర్ | శాంతి నగర్ |
14 | గద్వాల్ సబ్-డివిజన్ | శాంతి నగర్ | అయిజ | అయిజ |
15 | గద్వాల్ సబ్-డివిజన్ | శాంతి నగర్ | రాజోలి | రాజోలి(కొత్త) |
16 | గద్వాల్ సబ్-డివిజన్ | శాంతి నగర్ | మానోపాడ్ | మానోపాడ్ |
జోగులాంబ గద్వాల్ జిల్లా లోని రక్షక భట నిలయాల ఈ మెయిల్ ఐడి & మొబైల్ నెంబర్.
క్రమ సంఖ్య | కార్యాలయం పేరు | ఈ మెయిల్ ఐడి | మొబైల్ నెంబర్ | ల్యాండ్ నెంబర్ |
---|---|---|---|---|
1 | ఎస్ పి.ఆఫీస్ | sp-jlmbgadwal@tspolice.gov.in | 8332891100 | 08546-273000 |
2 | గద్వాల్ ఎస్ డి పి ఓ | sdpo-gdl-jlmb@tspolice.gov.in | 9440795744 | 08546-272300 |
3 | సర్కిల్ ఇన్స్పె క్టర్ శాంతి నగర్ | ci-shnr-jlmb@tspolice.gov.in | 7901105462 | 08502-247433 |
4 | రాజోలి పి ఎస్ | sho-rjl-jlmb@tspolice.gov.in | 9440904767 | 08502-243733 |
5 | అయిజ పి ఎస్ | sho-aiz-jlmb@tspolice.gov.in | 9440904778 | 08546-278633 |
6 | మానోపాడ్ పి ఎస్ | sho-mnp-jlmb@tspolice.gov.in | 9490619616 | 08502-246333 |
7 | శాంతి నగర్ పి ఎస్ | sho-shnr-jlmb@tspolice.gov.in | 9490619617 | 08502-247433 |
8 | సర్కిల్ ఇన్స్పె క్టర్ అలంపూర్ | ci-apr-jlmb@tspolice.gov.in | 9440795746 | – |
9 | కోదండ పూర్ పి ఎస్ | sho-kdpr-jlmb@tspolice.gov.in | 9440904768 | 08502-245033 |
10 | ఇటిక్యాల పి ఎస్ | sho-itk-jlmb@tspolice.gov.in | 9440795747 | 08502-245833 |
11 | అలంపూర్ పి ఎస్ | sho-apr-jlmb@tspolice.gov.in | 9440904766 | 08502-241333 |
12 | ఉండవెల్లి పి ఎస్ | sho-udv-jlmb@tspolice.gov.in | 7901003980 | 08502-244333 |
13 | సర్కిల్ ఇన్స్పె క్టర్ గద్వాల్ | ci-gdl-jlmb@tspolice.gov.in | 9440795745 | 08546-272213 |
14 | ధరూర్ పి ఎస్ | sho-dha-jlmb@tspolice.gov.in | 9440795750 | 08546-279233 |
15 | గద్వాల్ రూరల్ పి ఎస్ | sho-gwlr-jlmb@tspolice.gov.in | 9440795752 | 08546-271633 |
16 | గద్వాల్ టౌన్ పి ఎస్ | sho-gwlt-jlmb@tspolice.gov.in | 9440795751 | 08546-272333 |
17 | గట్టు పి ఎస్ | sho-gha-jlmb@tspolice.gov.in | 9440904764 | 08546-279633 |
18 | కేటి దొడ్డి పి ఎస్ | sho-ktd-jlmb@tspolice.gov.in | 7901155459 | – |
19 | మల్దకల్ పి ఎస్ | sho-mld-jlmb@tspolice.gov.in | 9440904765 | 08546-270433 |