వార్తలు

Filter by:
చిత్రం లేదు

సులభతరఎన్నికలపై జాతీయ వర్క్‌షాప్

ప్రచురణ: 23/12/2019

భారత ఎన్నికల కమిషన్ సులభతర ఎన్నికలపై జాతీయ వర్క్‌షాప్  న్యూ ఢిల్లీ, 19-12-2019. భారత ఎన్నికల కమిషన్ సులభతర ఎన్నికలపై జాతీయ వర్క్‌షాప్ నిర్వహించింది. ఎన్నికలు పిడబ్ల్యుడి మరియు సీనియర్ సిటిజన్‌లను స్నేహపూర్వకంగా మార్చడానికి ఇసిఐ తీసుకున్న చర్యలను సమీక్షించటం మరియు ఈ ప్రక్రియను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలపై ఈ వర్క్‌షాప్ నిర్వహించబడింది. పూర్తి సమాచారం కోసం :- సులభతరఎన్నికలపై జాతీయ వర్క్‌షాప్ (పి‌డి‌ఎఫ్ 0.4 యం.బి)  

చిత్రం లేదు

జిల్లా నూతన వెబ్ సైట్ ప్రారంభోత్సవం

ప్రచురణ: 10/12/2019

శ్రీ కె.శశాంక,ఐఏయస్, జిల్లా కలెక్టర్ గారు జిల్లా నూతన వెబ్ సైట్ ను  కలెక్టర్ కార్యాలయములో ప్రారంబించారు.