అవుట్ సోర్సింగ్ బేసిస్‌పై 3 కంప్యూటర్ ఆపరేటర్ల నియామకం.
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఆఖరి తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
అవుట్ సోర్సింగ్ బేసిస్‌పై 3 కంప్యూటర్ ఆపరేటర్ల నియామకం. | జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయములో (03) కంప్యూటర్ ఆపరేటర్స్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయాలని జిల్లా పరిపాలన అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని నిరుద్యోగుల దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా అర్హత: కంప్యూటర్లలో డిగ్రీ మరియు హైయర్ లేదా లోయర్ టైప్‌రైటింగ్ గురించి తెలిసివుండాలి. ప్రాంతం: అభ్యర్థులు జోగులాంబ గద్వాల్ జిల్లా నివాసితులై ఉండాలి. దరఖాస్తులు ప్రారంభ తేదీ: 29-01-2020. దరఖాస్తులు ముగింపు తేదీ: 08-02-2020. ఇంటర్వ్యూ తేదీ: 12-02-2020. ఇంటర్వ్యూ వేదిక: జిల్లా కలెక్టరేట్, జోగులాంబ గద్వాల్. |
29/01/2020 | 08/02/2020 | చూడు (39 KB) |