వ్యవసాయ పథకాలు
స్కీమ్ వర్గం వారీగా ఫిల్టర్ చేయండి
రైతులకు రూ. 5 లక్షల బీమా
రైతులకు రూ. 5 లక్షల బీమా రైతులు వ్యవసాయం : తెలంగాణలో 18 మరియు 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులకు ఆగస్టు 15, 2018 నుండి 5 లక్షల భీమా కవరేజి లభిస్తుంది. 50 లక్షల మంది రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించనుంది. ఏ రైతు మరణంచిన తెలంగాణలో రైతులకు 5 లక్షల బీమా కవరేజ్ లభిస్తుందని దేశంలో మొట్టమొదటి సారి ఇది అమలు అవుతుంది. రైతుల తరపున, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు సంవత్సరానికి రూ. 500 కోట్లు ప్రీమియం చెల్లించనుంది. ఏదైనా కారణాల వల్ల రైతు మరణం సంభవించిన చొ ,…
రైతు బందు పథకం
రైతు బంధు పథకం : పంటల పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించే రైతన్నలను ఆదుకోడానికి తెలంగాణ ప్రభుత్వం విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరుగాలం శ్రమించి పండించే పంట మొత్తం వడ్డీలు చెల్లించడానికే సరిపోవడంతో నిరాశలో కూరుకుపోయిన రైతులకు భరోసా కల్పించడానికి తెలంగాణ సర్కారు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. రైతు బంధు సంక్షేమ పథకం నియమ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన రైతులకు ఒక్కో ఎకరాకు రూ.4 వేల చొప్పున సాగు పెట్టుబడి కింద ఆర్థిక సహాయం అందించా నుంది. న్యూ పత్తదార్ పాస్ బుక్: చెక్కుతో పాటుగా ప్రభుత్వం కొత్త పత్తాదార్ పాస్‌పోర్ట్‌ను…