ముగించు

గొర్రెల పంపిణీ పథకం

తేది : 27/09/2019 - 25/09/2026 | రంగం: పశుసంరక్షణ

తెలంగాణ ప్రభుత్వం యాదవ మరియు కుర్మా కమ్యూనిటీలకు మరో సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం 42 లక్షల గొర్రెలను రాష్ట్రంలో అర్హతగల వ్యక్తులకు పంపిణీ చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 42 లక్షల గొర్రెలు పంపిణీ చేయబడుతున్నాయి, వచ్చే ఏడాది అదే సంఖ్యలో గొర్రెలు పంపిణీ చేయబడతాయి.

గొర్రెలు 75 శాతం రాయితీతో అందజేయబడతాయి. MRO, MDO మరియు ఒక వెటర్నరీ డాక్టర్ కలిగిన మూడు-సభ్యుల కమిటీ లబ్ధిదారులను గుర్తించడానికి ఏర్పాటు చేయబడింది.

 

 

లబ్ధిదారులు:

యాదవ మరియు కుర్మా కమ్యూనిటీలు

ప్రయోజనాలు:

గొర్రెలు 75 శాతం సబ్సిడీని అందిస్తారు

ఏ విధంగా దరకాస్తు చేయాలి

MRO, MDO మరియు ఒక వెటర్నరీ డాక్టర్ కలిగిన మూడు-సభ్యుల కమిటీ లబ్ధిదారులను గుర్తించడానికి ఏర్పాటు చేయబడింది.